జూలై14 కొత్త జ్యోతిష్కుడు దొరికాడోచ్!!! Posted on జూలై 14, 2010 by స్నిగ్ధ సాధారణం ఈ ఈ-ఉత్తరం ఐ.టి సర్కిల్స్ లో ప్రాచుర్యమయ్యి ఉండొచ్చు..కాని మళ్ళీ చూసి నవ్వుకోవడానికి…. మన పాల్ గారు భవిష్యత్తుని సరిగ్గా ఊహిస్తాడని ఆశిస్తూ…పాల్ కి స్వాగతం చెప్పండీ మరి…